ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కూటమి, వైసీపీ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి..? ప్రజలు ఎవరికి ఏం చెప్పారు?
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తెలుగుదేశం పార్టీ 59 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోగా, జనసేన పార్టీ…
