భారత్‌లో యాపిల్ మ్యాప్స్ కొత్త అప్డేట్.. తెలుగులోనూ నావిగేషన్, 300కు పైగా 3డీ ల్యాండ్‌మార్క్‌లు!
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లోని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వినియోగదారుల కోసం యాపిల్ మ్యాప్స్‌ను సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. భారతీయ రహదారులు, స్థానిక పరిస్థితులు, భాషలకు…
