పరిషత్ ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. 40,679 మంది సిబ్బందితో భద్రత
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,679 మంది పోలీసు సిబ్బందితో…
