జెడ్పీ ఛైర్మన్ పదవుల రేసులో టీడీపీ సీనియర్ నేతల వారసులు, బంధువులు.. ఎక్కువమంది మహిళలే
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అందరి దృష్టి జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులపైనే కేంద్రీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 జెడ్పీ చైర్మన్ పదవులు ఎవరిని వరించనున్నాయనే అంశంపై రాజకీయ…
