Tag: #APPolitics #TDPJanaSena #SocialMediaWar #PoliticalNews

మరోసారి రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు.. సొంత పార్టీ కార్యకర్తలకు టీడీపీ, జనసేన సీరియస్ వార్నింగ్

ఏపీలో అధికార కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న వివాదాలపై రెండు పార్టీలు స్పందించాయి. కార్యకర్తలు పరస్పరం విమర్శలు, అనుచిత పోస్టులు చేయకుండా…