పీజీ అర్హతతో APPSC 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.1.82 లక్షల వరకు జీతం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డైట్, ఎస్‌సీఈఆర్‌టీ సంస్థల్లో 160 సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ అర్హత…
