Tag: #ArcheryNews

ఆసియా కప్ ఆర్చరీలో భారత్‌కు ఐదో స్థానం.. స్వర్ణం లేకుండానే ముగింపు!

ఆసియా కప్ ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీలో భారత జట్టు పతకాల వేటను ఐదో స్థానంతో ముగించింది. తెలుగు ఆర్చర్ గణేశ్ మణిరత్నం, అదితి స్వామి రెండేసి పతకాలతో…