Tag: #Ashada #Henna #Mehndi #Gorintaku #IndianTraditions #TeluguCulture #FestiveVibes #CulturalHeritage #TraditionalCelebration #WomenCelebration

ఆషాఢంలో గోరింట సందడి

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు… ప్రతి ఒక్కరికీ గోరింటాకు గుర్తుకువస్తుంది. ఇంటింటా గోరింట సందడి నెలకొంటుంది. మహిళల జీవితాలతో ముడిపడి ఉన్న గోరింటాకుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అన్నదమ్ముల, చెల్లెళ్ల…