కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా అధికారులకు కీలక ఆదేశాలు!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర మంత్రులు అప్రమత్తమయ్యారు. ఘటన తీవ్రత ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.…
