తెలంగాణలో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్లు.. మారుతీ సుజుకీ బిగ్ స్టెప్.. ఎలా పని చేస్తాయో తెలుసా?
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తెలంగాణలో కీలక ముందడుగు వేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.…
