Tag: #BANvsWI

బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం!

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో చీలమండకు గాయం.. ఎంఆర్‌ఐ స్కాన్ చేయనున్న వైద్యులు వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ జట్టుకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు…