హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద వల్లభనేని వంశీ నిరసన.. వైసీపీ కార్యకర్తల బైండోవర్ కేసులపై ఆగ్రహం–
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో వైసీపీ కార్యకర్తలపై బైండోవర్ కేసులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.