బాసరలో తాగునీటి గండం.. ఎండుతున్న గోదావరి.. 108 గ్రామాలకు తప్పని నీటి కష్టాలు..!
ఎల్నినో ప్రభావంతో బాసర వద్ద గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి సరఫరాపై ఆందోళనలు మొదలయ్యాయి. బాసర అమ్మవారి ఆలయం, ఆర్జీయూకేటీతో పాటు నిజామాబాద్ జిల్లాలోని…
