Tag: #BayOfBengal

Rain Alert: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం…