పులివెందులలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.