ఫుల్ బిజీగా మారిపోయిన సంయుక్త మీనన్.. చేతినిండా సినిమాలు.. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న బ్యూటీ!
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయికల్లో సంయుక్త మీనన్ ఒకరు. అందం, అభినయంతో పాటు కథల ఎంపికలోనూ ప్రత్యేకత చూపిస్తూ ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను…
