Bhogi Release Date: రెండుసార్లు వాయిదా.. ఫైనల్‌గా నవంబర్ 27న రాబోతున్న శర్వానంద్ ‘భోగి’!
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరించే ఆయన ఈసారి పూర్తిస్థాయి…
