బిబిసారాతో గేమ్ ఆడకుండానే వెళ్లిపోయిన కార్ల్సన్.. చెస్ ప్రపంచంలో కొత్త వివాదం!
ప్రపంచ చెస్ దిగ్గజం, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. హంగేరీలో జరుగుతున్న టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ టూర్ పైలట్ టోర్నీలో కజకిస్థాన్‌కు…
