Tag: #BPCL #BPCLRefinery #AndhraPradesh #ChandrababuNaidu #OilRefinery #PetrochemicalComplex

ఏపీలో రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు.. చంద్రబాబును కలిసిన ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. బీపీసీఎల్‌…