విజయవాడకు 13 కి.మీ. దూరంలో బుల్లెట్ రైలు స్టేషన్.. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ ఆమోదం
ఈ కారిడార్‌లో భాగంగా విజయవాడకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అమరావతి ప్రధాన నగరంలోనే స్టేషన్ ఏర్పాటు చేయడంతో…
