బాల్ ట్యాంపరింగ్ వివాదంపై 8 ఏళ్ల తర్వాత నోరు విప్పిన బ్యాన్‌క్రాఫ్ట్.. జట్టు మొత్తానికీ తెలుసంటూ సంచలన ఆరోపణలు!
2018లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో సాండ్‌పేపర్‌తో బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించి కెమెరాలకు…
