వెనుక సీట్లో నిద్రిస్తున్న చిన్నారిని చూడకుండా కారు ఎత్తుకెళ్లిన దొంగ.. 230 కి.మీ. వెళ్లాక లేచిన పాప ఏం చేసిందంటే?
చెన్నై శివారు ప్రాంతమైన గూడువాంచెరిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంజిన్ ఆన్‌లో ఉంచి నిలిపిన కారును ఓ దొంగ చోరీ…
