తేజ సజ్జా నిశ్చితార్థం.. హైదరాబాద్లో ఘనంగా ఎంగేజ్మెంట్ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న…
