మమతా మోహన్‌దాస్‌కు ఇండస్ట్రీలో ఆ హీరోనే బెస్ట్ ఫ్రెండ్.. అమెరికాలో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏం మాట్లాడారంటే!
మమతా మోహన్‌దాస్ మనసు గెలుచుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు? తెలుగు సినీ పరిశ్రమలో నటిగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో మమతా మోహన్‌దాస్…
