Tag: #CelebrityThrowback

Tollywood: చేసింది నాలుగే సినిమాలు.. తన గ్లామర్‌తో కుర్రాళ్లను కట్టిపడేసిన హీరోయిన్.. మళ్లీ సినిమాలతో బిజీగా మలయాళీ ముద్దుగుమ్మ!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో అభిమానులను సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్లలో…