మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు
తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.…
