రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళి!
నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులర్పించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించి కుటుంబ…
