Tag: #ChandrababuNaidu #CMChandrababu #Konaseema #GasLeak #ONGC #ONGCGasLeak #AndhraPradesh #APNews

కోనసీమలో గ్యాస్ లీకేజీ ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.…