ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు!
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు,…
