Tag: #ChandrababuNaidu #YSSharmila #YSJagan

షర్మిల పెళ్లికి వెళ్లినట్టు గుర్తు.. కానీ జగన్ పెళ్లికి వెళ్లానో.. లేదో..?: సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్

తన కుమార్తె వివాహానికి వైఎస్‌ షర్మిలను ఆహ్వానించడంపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పెళ్లికి ఆహ్వానిస్తే కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం…