ఫ్రీగా వెండి నాణేల పంపిణీ.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఈనెల 11 వరకే..!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉచిత వెండి నాణేల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన…
