Tag: #Chennai #TamilPolitics #TNNews

తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం.. సెయింట్ జార్జ్ కోట నుంచి తమిళనాడు సచివాలయం తరలింపు!

తమిళనాడు ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌ నుంచి శాసనసభ, సచివాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పరిమిత స్థలం కారణంగా ప్రస్తుత ప్రాంగణంలో…