ఒలింపిక్ ఛాంపియన్‌కు షాకిచ్చిన రక్షితశ్రీ.. హాంకాంగ్ ఓపెన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన భారత షట్లర్!
హాంకాంగ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ రక్షితశ్రీ రామరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక…
