బాపట్లలో మురసు బీభత్సం.. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం.
మురసు తుఫాన్ బాపట్ల జిల్లాను అతలాకుతలం చేసింది. చీరాలలో భారీ వర్షం కురవగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.