Tag: Chittoor News

ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై రాజకీయ దుమారం.. జగన్‌ ఆరోపణలకు నారా లోకేశ్‌ కౌంటర్‌-

చిత్తూరు కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనతో ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదం ముదిరింది. రూ.9,600 కోట్ల బకాయిలపై జగన్‌ ఆరోపణలకు నారా లోకేశ్‌ సమాధానమిచ్చారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ హవా.. 5 ఎంపీటీసీ స్థానాల్లో ఘన విజయం, తెనాలిలోనూ రత్నకుమారికి గెలుపు

చిత్తూరు జిల్లాలో కావనూరు, కొప్పేడు సహా ఐదు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. తెనాలి హాఫ్‌పేటలో దాసరి రత్నకుమారి విజయం సాధించారు.