Kota Srinivasa Rao: ఇప్పుడున్న కమెడియన్లలో ఆ ఇద్దరంటే ఎంతో ఇష్టం.. బాబూమోహన్ కామెడీ టైమింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకున్న దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఇలా ఎన్నో విభిన్న పాత్రల్లో…
