Tag: #Compensation

గంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా మిస్ అయిన ఫ్లైట్.. ఎయిర్‌లైన్స్‌కు కోర్టు షాక్.. ప్రయాణికుడికి రూ.71 వేల పరిహారం!

విమాన ప్రయాణం చేయాలంటే నిర్ణీత సమయానికి ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవడం తప్పనిసరి. అయితే ఓ ప్రయాణికుడు విమానం బయలుదేరడానికి గంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పటికీ ఫ్లైట్ ఎక్కలేకపోయాడు.…