నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది.…
