హైదరాబాద్లో అక్రమంగా అండాల సేకరణ కేసు.. రంగంలోకి దిగిన సీపీ సుమతి, 22 ఫెర్టిలిటీ సెంటర్లపై నిఘా
హైదరాబాద్లో అక్రమంగా అండాలను సేకరించిన వ్యవహారంపై మల్కాజ్గిరి పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మూడు ఆస్పత్రుల పాత్రను గుర్తించినట్లు పోలీస్ కమిషనర్…
