OTT Movie: అర్ధరాత్రి అమ్మాయిలను టార్గెట్ చేసే సైకో కిల్లర్.. ఊహించని ట్విస్టులతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ అందుబాటులో!
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించే చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఊహించని మలుపులు, చివరి వరకు…
