సైబరాబాద్‌కు ట్విన్ టవర్లు.. 8 అంతస్తుల్లో అత్యాధునిక భవనం.. రూ.169 కోట్లతో భారీ కార్యాలయం
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంతంలో సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) కోసం అత్యాధునిక ట్విన్ టవర్ల తరహా ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భారీ…
