Tag: #CycloneAkvan #AndhraPradesh #APWeather

రానున్న 48 గంటలు అత్యంత కీలకం.. అక్వాన్‌ తుపానుపై హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న 48 గంటలు అత్యంత కీలకమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ…