Tag: #CycloneAqwan #NTRDistrict #AndhraPradesh #ElectricityDepartment #APCPDCL #ControlRoom #CycloneAlert

అక్వాన్ తుపాను ఎఫెక్ట్ ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు…