Tag: #CycloneMurasu #AndhraPradesh #APNews #CycloneAlert #SchoolHoliday #CollegeHoliday

ముంచుకొస్తున్న ‘ముర‌సు’.. ఏపీ స‌ర్కారు అప్ర‌మ‌త్తం.. విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు..!

ఆంధ్రప్రదేశ్ తీరంవైపు మురసు తుపాను దూసుకొస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు…