Tag: #CycloneMurasu #TelanganaRains #KhammamDistrict

తెలంగాణలో మురసు తుపాను బీభత్సం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయిన రోడ్లు, నీట మునిగిన పంటలు!

మురసు తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వైరా…