Tag: #CycloneWarning #APWeather #IMD #AndhraPradeshNews #BreakingNews

ఏపీకి మరో తుపాను ముప్పు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, హెచ్చరికలు జారీ

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.…