Tag: #CycloneWarning #CoastalAndhra #Odisha #Telangana

రేపు తుపానుగా మార‌నున్న వాయుగుండం.. 20న తీరం దాటే ఛాన్స్‌..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఏపీ తీరంవైపు పయనిస్తుండగా, మంగళవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ…