Tag: #Dasara

‘దసరా’ నుంచి ‘ది ప్యారడైజ్’ వరకు.. నాని మార్కెట్ ఏకంగా రూ.100 కోట్లకు చేరిందా?

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేసిన ‘దసరా’ తర్వాత, అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న…