Tag: #DataLeakAllegations #TamilNaduPolitics #AndhraPolitics

ఆంధ్రప్రదేశ్‌కు డేటా లీక్ ఆరోపణలు.. తమిళనాడు మహిళా మంత్రి టార్గెట్‌గా ట్వీట్లు?

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య పారిశ్రామిక పెట్టుబడుల వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. తమిళనాడుకు రావాల్సిన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో.. పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ‘గైడెన్స్…