చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశాననే ఫీలింగ్ కలిగింది.. ‘డియర్ ఆస్ట్రోనాట్’పై శేఖర్ కమ్ముల ప్రశంసలు!
తెలుగు సినీ పరిశ్రమలో సున్నితమైన కథాంశాలతో, సహజమైన భావోద్వేగాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా శేఖర్ కమ్ముల ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాధారణంగా తన సినిమాల గురించి తప్ప…
